డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన కోరుతూ తొలి తీర్మానం
Nela Ticket
Kizen
APEDB

డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన కోరుతూ తొలి తీర్మానం

14-07-2017

డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన కోరుతూ తొలి తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉద్వాసనను కోరుతూ తొలి అభిశంసన అభియోగం దాఖలైంది. కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రటిక్‌ కాంగ్రెస్‌ సభ్యుడు బ్రాడ్‌ షెర్మన్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌లో రిపబ్లికన్ల అధిక్యం ఉన్నందున ఈ తీర్మానం నిలిచిపోయే అవకాశం ఉంది. అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలకు సంబంధించి దర్యాప్తులో న్యాయప్రక్రియకు అవరోధం కలిగిస్తున్నారని తీర్మానంలో ఆరోపించారు.