సూర్య గ్ర‌హ‌ణంతో అమెరికాకు క‌రెంటు క‌ష్టాలు
Nela Ticket
Kizen
APEDB

సూర్య గ్ర‌హ‌ణంతో అమెరికాకు క‌రెంటు క‌ష్టాలు

14-07-2017

సూర్య గ్ర‌హ‌ణంతో అమెరికాకు క‌రెంటు క‌ష్టాలు

 సంపూర్ణ సూర్య గ్రహణం అమెరికాకు కరెంటు కష్టాలు తేనున్నది. అగ్రరాజ్యం అమెరికాలో సౌర విద్యుత్తు కొరత ఏర్పడనున్నది. వచ్చే నెల 21 తేదీన సూర్య గ్రహణం ఉన్నది. దాని వల్ల ఆ  రోజున సుమారు తొమ్మిది వేల మెగావాట్ల సౌర విద్యుత్తు నిలిచిపోనున్నది. దీంతో అమెరికా అంధకారంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అంత భారీ మొత్తంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం వల్ల సుమారు 70 లక్షల ఇండ్లకు కరెంట్‌ సరఫరా ఆగిపోతుంది.