50 ఏళ్లొచ్చినా కూడ పిల్లల్ని కనొచ్చు!
Telangana Tourism
Vasavi Group
Manjeera Monarch

50 ఏళ్లొచ్చినా కూడ పిల్లల్ని కనొచ్చు!

15-07-2017

50 ఏళ్లొచ్చినా కూడ పిల్లల్ని కనొచ్చు!

మెనోపాజ్‌ (మహిళల్లో రుతుక్రమం ఆగిపోవటం) దశ వస్తే పిల్లల్ని కనడం అసాధ్యం. అయితే, 50 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనాలని కొందరు ఆశపడుతుంటారు. దాని కోసం చాలా మంది తమ అండాలను దాచిపెట్టుకుంటారు. అయితే అండం, పిండం ఘనీభవనానికి కొన్ని వారాల సమయం పడుతుంది. దానికోసం అమెరికాలోని మాస్సాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ కేన్సర్‌ సెంటర్‌ పరిశోధకులు అండాశయ కణజాల ఘనీభవనం పద్ధతిని కనిపెట్టారు. ప్రయోగ దశలో ఉన్న పద్ధతి 50 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనాలనుకునే మహిళలకు అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.