న్యూజెర్సిలో ఏప్రిల్ 23న ఎస్ పిబి కచేరీ

న్యూజెర్సిలో ఏప్రిల్ 23న ఎస్ పిబి కచేరీ

11-03-2017

న్యూజెర్సిలో ఏప్రిల్ 23న ఎస్ పిబి కచేరీ

న్యూజెర్సిలోని తెలుగు ఫైన్‌ ఆర్ట్‌ సొసైటీ (టిఫాస్‌) ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 23వ తేదీన న్యూజెర్సిలో గాన గంధర్వుడు ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం మ్యూజికల్‌ షో నిర్వహిస్తున్నారు. 8 కె మైల్స్‌ మీడియా, టిఫాస్‌ కలిసి ఈ కార్యమ్రాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన టిక్కెట్ల కోసం టిఫాస్‌ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

President@tfas.net

Spb50.nj@8kradio.com