విశాఖ జిల్లాలో డిజీటల్ అంగన్‌వాడీలు ప్రారంభం

విశాఖ జిల్లాలో డిజీటల్ అంగన్‌వాడీలు ప్రారంభం

06-08-2017

విశాఖ జిల్లాలో  డిజీటల్ అంగన్‌వాడీలు ప్రారంభం

ఏపీ జన్మభూమి ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో డీజిటల్ తరగతులు, అంగన్‌వాడీ భవనాలను మంత్రి గంటాతో కలిసి ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం ప్రారంభించారు.

Click here for Event Gallery