హైదరాబాద్ కు రానున్న అమెరికా అధ్యక్షుడి కుమార్తె
MarinaSkies
Kizen

హైదరాబాద్ కు రానున్న అమెరికా అధ్యక్షుడి కుమార్తె

08-08-2017

హైదరాబాద్ కు రానున్న అమెరికా అధ్యక్షుడి కుమార్తె

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ నవంబర్‌ నెలలో హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జిఇఎస్‌)లో పాల్గొనాల్సిందిగా ఇవాంకాను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ భారత్‌లో జరిగే జిఇఎస్‌లో పాల్గొనాలని మోడీ ఆహ్వానించారు. దీనికి ఇవాంకా ట్రంప్‌ ఆమోదం తెలిపారు.