టిఎఎస్‌సి స్టార్‌నైట్‌
MarinaSkies
Kizen

టిఎఎస్‌సి స్టార్‌నైట్‌

11-08-2017

టిఎఎస్‌సి స్టార్‌నైట్‌

దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం, జీ తెలుగు ఆధ్వర్యంలో ఆగస్టు 19వ తేదీన స్టార్‌నైట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అనుపమ పరమేశ్వరన్‌ హాజరవుతున్నారు. పసదెన సిటీ కాలేజీలో జరిగే ఈ కార్యక్రమంలో ఎంతోమంది గాయనీ గాయకులు పాల్గొంటున్నారు. యాంకర్‌ ప్రదీప్‌, గాయకుడు యాజిన్‌ నజర్‌, సింగర్‌ చిన్మయి, హీరోయిన్‌ శ్రావ్య తదితరులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు.