అట్లాంటాలో ఘనంగా జరిగిన ఇండిపెండెన్స్‌ డే వేడుకలు

అట్లాంటాలో ఘనంగా జరిగిన ఇండిపెండెన్స్‌ డే వేడుకలు

17-08-2017

అట్లాంటాలో ఘనంగా జరిగిన ఇండిపెండెన్స్‌ డే వేడుకలు

అట్లాంటాలోని ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయంలో ఇండిపెండెన్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాన్సులర్‌ నగేష్‌ సింగ్‌ ఈ సందర్భంగా అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.