ఈ నెల 11న బర్కిలీ వర్సిటీలో రాహుల్‌ ప్రసంగం

ఈ నెల 11న బర్కిలీ వర్సిటీలో రాహుల్‌ ప్రసంగం

01-09-2017

ఈ నెల 11న బర్కిలీ వర్సిటీలో రాహుల్‌ ప్రసంగం

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా-బర్కిలీ(యూసీ)లో సెప్టెంబరు 11న రాహుల్‌గాంధీ ప్రతిష్ఠాత్మక ప్రసంగం ఇవ్వనున్నారు. నెహ్రూ ఇదే బర్కిలీ వర్సీటీలో 68 ఏళ్ల క్రితం ప్రసంగించారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల వెనుక కాంగ్రెస్‌ పాత్ర ఉన్నందున రాహుల్‌కు ఇచ్చిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకోవాలని సిక్కు సంఘాలు కోరుతున్నాయి.