వివాదాస్పద నిర్ణయంపై ట్రంప్‌ నిర్ణయం

వివాదాస్పద నిర్ణయంపై ట్రంప్‌ నిర్ణయం

03-09-2017

వివాదాస్పద నిర్ణయంపై ట్రంప్‌ నిర్ణయం

వలసదారుల్ని స్వదేశానికి పంపడమే లక్ష్యంగా పనిచేస్తున్న ట్రంప్‌ మరో వివాదాస్పద నిర్ణయంపై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు. ట్రంప్‌ తీసుకునే ఈ నిర్ణయంపై దాదాపు లక్షల మంది వలసదారుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమెరికాకు వచ్చి తాత్కాలిక వీసాపై అక్కడ ఉద్యోగం చేస్తున్న వీరంతా ట్రంప్‌ నిర్ణయం ఎలా ఉంటుందోనని ఆందోళనలో ఉన్నారు. చిన్నారులుగా ఉన్నప్పుడు దేశంలోకి అక్రమంగా వచ్చి ఉద్యోగాలు చేస్తున్న లక్షల మంది భవిష్యత్తుపై మంగళవారం ట్రంప్‌ తన నిర్ణయం ప్రకటిస్తారు’అని వైట్‌హౌస్‌ పేర్కొంది.