గంటల పాటు కూర్చుంటే ఆయు:క్షీణం
MarinaSkies
Kizen

గంటల పాటు కూర్చుంటే ఆయు:క్షీణం

13-09-2017

గంటల పాటు కూర్చుంటే ఆయు:క్షీణం

కొందరు ఒకచోట కూర్చున్నారంటే గంటలు గడిచినా లేవరు. అయితే, గంట నుం రెండు గంటల పాటు అలాగే కూర్చుంటే ఆయు:క్షీణం తప్పదని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఎంతసేపు కూర్చున్నారన్నది కాకుండా, రోజులో ఏ సమయం కూర్చున్నారన్నదీ ముఖ్యమేనట. అరగంటకోసారి ఓ పది అడుగులు వేయాలని అదీ వీలుకాకపోతే కాసేపు నిల్చోవాలని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు తెలిపారు.