భారతీయ అమెరికన్‌కు కీలకపదవి
MarinaSkies
Kizen

భారతీయ అమెరికన్‌కు కీలకపదవి

13-09-2017

భారతీయ అమెరికన్‌కు కీలకపదవి

అమెరికా విదేశాంగశాఖలోని ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల విభాగానికి అసిస్టెంట్‌ సెక్రటరీగా ప్రముఖ భారతీయ అమెరికన్‌ న్యాయవాది మనీషాషింగ్‌ పేరును ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సెనేట్‌ ఆమోదం లభించాల్సి ఉంది. ప్రస్తుతం సెనేటర్‌ సల్లీవాన్‌కు మనీషా ప్రధాన న్యాయవాది, సీనియర్‌ విధాన సలహాదారుగా ఉన్నారు.