ఒహాయోలో తానా 5కె రన్‌
MarinaSkies
Kizen

ఒహాయోలో తానా 5కె రన్‌

13-09-2017

ఒహాయోలో తానా 5కె రన్‌

ఒహాయోలో తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో 5 కె వాక్‌, రన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 17వ తేదీన నార్త్‌ఎండ్‌లోని సన్నిలేక్‌పార్క్‌లో ఈ కార్యక్రమం జరగనున్నది. దీనికి సంబంధించిన సమాచారం కోసం అశోక్‌ కొల్లాను 270 293 0003లో సంప్రదించవచ్చు.