హిట్లర్‌ స్వీయచరిత్రకు రూ.8లక్షలు!
Sailaja Reddy Alluddu

హిట్లర్‌ స్వీయచరిత్రకు రూ.8లక్షలు!

19-09-2017

హిట్లర్‌ స్వీయచరిత్రకు రూ.8లక్షలు!

హిట్లర్‌ స్వీయచరిత్ర మైన్‌ కాంఫ్‌ పుస్తకానికి అమెరికాలో వేలం నిర్వహించగా సుమారు 8 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే పుస్తకం ముందు భాగంలో యుద్ధాలతో మాత్రమే వీరుడి జీవించి ఉంటాడు. అనే కొటేషన్‌తో కింది భాగంలో 18 ఆగస్టు 1930 తేదీలో హిట్లర్‌ సంతకం కూడా ఉంటుంది.