మిన్నెసొటాలో నవంబర్ 4న దీపావళి వేడుకలు

మిన్నెసొటాలో నవంబర్ 4న దీపావళి వేడుకలు

10-10-2017

మిన్నెసొటాలో నవంబర్ 4న దీపావళి వేడుకలు

మిన్నెసొటాలో తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 4వ తేదీన కెనడీ హైస్కూల్‌లో ఈ వేడుకలను ఏర్పాటు చేశామని ఈవెంట్‌ కో ఆర్డినేటర్లు ఉపేందర్‌ మిక్కిలినేని, రామకృష్ణ పేరకం తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలకోసం సంస్థ వెబ్‌సైట్‌ను చూడాలని వారు కోరారు.