న్యూజెర్సీలో చదరంగం పోటీలు
Sailaja Reddy Alluddu

న్యూజెర్సీలో చదరంగం పోటీలు

11-10-2017

న్యూజెర్సీలో చదరంగం పోటీలు

న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో క్యూరీ లెర్నింగ్ సంస్థ ఆధ్వర్యంలో చదరంగం పోటీలను స్పందన ఫౌండేషన్ సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రముఖ చదరంగ క్రీడాకారుడు, ఆచార్యుడు బొబ్బా వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.