గ్రీన్‌కార్డు విషయంలో సృష్టత ఇచ్చిన ట్రంప్‌
Sailaja Reddy Alluddu

గ్రీన్‌కార్డు విషయంలో సృష్టత ఇచ్చిన ట్రంప్‌

11-10-2017

గ్రీన్‌కార్డు విషయంలో సృష్టత ఇచ్చిన ట్రంప్‌

గ్రీన్‌కార్డు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సృష్టత ఇచ్చారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి భార్యాపిల్లలకు మాత్రమే గ్రీన్‌కార్డు జారీచేస్తారు. కఠినమైన వలస విధానాన్ని ఆయన ప్రకటించారు. దీనివల్ల భారతీయ ఐటి నిపుణులకు మేలు కలుగుతుందని భావిస్తున్నారు. ఈ విధానం వల్ల భార్య లేదా భర్త, మైనర్‌ పిల్లలకు మాత్రమే గ్రీన్‌ కార్డు జారీ చేస్తారు. ఈ విధానం వల్ల తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు అమెరికా వెళ్లలేరు.