ఫ్లోరిడాలో టాటా ప్రెసిడెంట్‌ ఝాన్సీరెడ్డి మీట్‌ అండ్‌ గ్రీట్‌
Sailaja Reddy Alluddu

ఫ్లోరిడాలో టాటా ప్రెసిడెంట్‌ ఝాన్సీరెడ్డి మీట్‌ అండ్‌ గ్రీట్‌

12-10-2017

ఫ్లోరిడాలో టాటా ప్రెసిడెంట్‌ ఝాన్సీరెడ్డి మీట్‌ అండ్‌ గ్రీట్‌

ఫ్లోరిడాలో తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఝాన్సీరెడ్డితో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఫ్లోరిడా టాటా నాయకులు ఈ సందర్భంగా ఝాన్సీరెడ్డితో సంఘం నిర్వహించే కార్యక్రమాలు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.