తామా ఉచిత క్లినిక్‌కు గుర్తింపు
Sailaja Reddy Alluddu

తామా ఉచిత క్లినిక్‌కు గుర్తింపు

12-10-2017

తామా ఉచిత క్లినిక్‌కు గుర్తింపు

మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) కమ్యూనిటీకోసం నిర్వహిస్తున్న ఉచిత క్లినిక్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. సౌత్‌ ఏసియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేషన్‌ (సపా) ఈ మేరకు తామాకు ప్రశంసలు అందజేస్తూ కమ్యూనిటీ ఛాంపియన్‌ ఆర్గనైజేషన్‌ గుర్తింపును అందిస్తున్నట్లు తెలిపింది. అట్లాంటాలో ఈమేరకు జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వివరాలను తెలిపింది. సౌత్‌ ఏసియన్‌ కమ్యూనిటీ ఆరోగ్య రక్షణకు తామా కృషి చేస్తున్నందుకుగాను ఈ గుర్తింపు పత్రాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.