చలమేశ్వర్‌ను సన్మానించిన 'తానా'
Sailaja Reddy Alluddu

చలమేశ్వర్‌ను సన్మానించిన 'తానా'

13-10-2017

చలమేశ్వర్‌ను సన్మానించిన 'తానా'

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అమెరికాలో పర్యటిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ను ఘనంగా సత్కరించింది. అమెరికా సుప్రీంకోర్టును సందర్శించేందుకు వాషింగ్టన్‌ డీసికి వచ్చిన జాస్టి చలమేశ్వర్‌ను తానా ప్రెసిడెంట్‌ సతీష్‌ వేమన ఇతరులు కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్సీ, టీడిపి నాయకుడు పయ్యావుల కేశవ్‌, మేరీలాండ్‌ రాష్ట్ర ప్రతినిధి అరుణ మిల్లర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.