14న ఇండియన్‌ ఎకానమీపై చర్చాకార్యక్రమం
Sailaja Reddy Alluddu

14న ఇండియన్‌ ఎకానమీపై చర్చాకార్యక్రమం

13-10-2017

14న ఇండియన్‌ ఎకానమీపై చర్చాకార్యక్రమం

న్యూజెర్సిలోని రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో అక్టోబర్‌ 14వ తేదీ శనివారం మధ్యాహ్నం 1.30కు ఇండియన్‌ ఎకానమి, ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, భారత-అమెరికా సంబంధాలు వంటి అంశాలపై చర్చాకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓవర్సీస్‌ బిజెపి నాయకులు కృష్ణారెడ్డి అనుగుల, డా. అడపా ప్రసాద్‌ తదితరులుతెలిపారు.