తానా 'మహిళా రక్ష'
Sailaja Reddy Alluddu

తానా 'మహిళా రక్ష'

13-10-2017

తానా 'మహిళా రక్ష'

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఫిలడెల్ఫియాలో 14 నుంచి నిర్వహిస్తున్న ప్రాంతీయ మహాసభల్లో తానా 'మహిళా రక్ష'ను ప్రారంభిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు. నార్త్‌ పెన్‌ హైస్కూల్‌లో జరిగే కార్యక్రమంలో దీనిని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. తానా ఉమెన్‌ కో ఆర్డినేటర్‌ లక్ష్మీ దేవినేని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నది.