మూడో ప్రపంచ యుద్ధంపై అమెరికన్ల భయం
Sailaja Reddy Alluddu

మూడో ప్రపంచ యుద్ధంపై అమెరికన్ల భయం

13-10-2017

మూడో ప్రపంచ యుద్ధంపై అమెరికన్ల భయం

ఉత్తర కొరియాతో తరచూ గొడవలు, ఆ దేశంతో ట్రంప్‌ తొందరపాటు ధోరణి వల్ల మూడో ప్రపంచ యుద్ధం రావచ్చేమోనని అమెరికన్లు భయపడుతున్నారని ఒక సర్వే తెలిపింది. అమెరికాలోని చాప్‌మేన్‌ వర్సిటీ నిర్వహించిన సర్వే ఆఫ్‌ అమెరికన్‌ ఫియర్స్‌ 2017లో అమెరికన్లు ప్రపంచ యుద్ధం గురించి ఎక్కువ భయపడుతున్నట్లు వెల్లడైంది.