అమెరికా లోని చికాగో నగరానికి చేరిన చంద్రబాబు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

అమెరికా లోని చికాగో నగరానికి చేరిన చంద్రబాబు

18-10-2017

అమెరికా లోని చికాగో నగరానికి చేరిన చంద్రబాబు

అయోవా సిటీ లో జరగబోయే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డ్ ఫంక్షన్ లో ముఖ్యఅతిధి గా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు 18 అక్టోబర్ 2017 ఉదయం చికాగో చేరుకొన్నారు. 

శ్రీ కోమటి జయరాం మరియు ఇతర NRI నాయకులు ఆయనకు ఘన స్వాగతం తెలిపారు.

చికాగో లో శ్రీ చంద్రబాబు ఐటీ సంస్థలతో సమావేశమవుతారు. తరువాత అయోవా పట్టణానికి వెళతారు.

Click here for PhotoGallery