సీఎం చంద్రబాబుతో సమావేశమైన షికాగో యూనివర్సిటీ చైర్మన్‌

సీఎం చంద్రబాబుతో సమావేశమైన షికాగో యూనివర్సిటీ చైర్మన్‌

20-10-2017

సీఎం చంద్రబాబుతో సమావేశమైన షికాగో యూనివర్సిటీ చైర్మన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చికాగో స్టేట్‌ యూనివర్సిటీ చైర్మన్‌,  డిపార్టుమెంట్‌ ఆఫ్‌ మేథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సస్‌ ప్రొఫెసర్‌ రోహన్‌ అత్తెలె సమావేశమయ్యారు. యూనివర్సిటీ 150వ వార్షికోత్వవం సందర్భంగా వచ్చే ఏడాది మే నెలలో జరగనున్న గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. డైనమిక్‌ సైబర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో తమకున్న అనుభవం, ప్రావీణ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలకు అందిస్తామని ప్రోఫెసర్‌ రోహన్‌ ప్రతిపాదించారు.