భారత్‌లో పర్యటించనున్న అమెరికా విదేశాంగ కార్యదర్శి
Ramakrishna

భారత్‌లో పర్యటించనున్న అమెరికా విదేశాంగ కార్యదర్శి

20-10-2017

భారత్‌లో పర్యటించనున్న అమెరికా విదేశాంగ కార్యదర్శి

అమెరికా విదేశాంగ కార్యదర్శి రెక్స్‌ టిల్లర్‌సన్‌ వచ్చే వారం భారతదేశంలో పర్యటించనున్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆయన భారత్‌కు రానున్నారు. భారత్‌తో పాటు, పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, స్విట్జర్‌ల్యాండ్‌ దేశాలలో అమెరికా విదేశాంగ కార్యదర్శి రెక్స్‌ టిల్లర్‌సన్‌ పర్యటన జరగనుంది.