రక్త సరఫరాలో తేడాలతో మరణం!

రక్త సరఫరాలో తేడాలతో మరణం!

11-11-2017

రక్త సరఫరాలో తేడాలతో మరణం!

రక్త సరఫరా ఒక్కసారిగా వేగంగా, ఆ వెంటనే నెమ్మదిగా జరిగితే మరణం సంభవించే అవకాశాలున్నాయని అమెరికాలోని ఇంటర్‌మౌంటెయిన్‌ మెడికల్‌ సెంటర్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా హెచ్చుతగ్గులు అధిక రక్తపోటుతో సమానమని, హృద్రోగాలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. 2007-2011 మధ్య ఊర్థ్వ రక్తపీడనంతో బాధపడుతున్న 10,903 మంది రోగులను పరిశీలించగా ఐదేళ్ల కాలంలోనే వారు మరణించినట్లు గుర్తించామన్నారు.