మితాహారంతో మధుమేహానికి చెక్‌

మితాహారంతో మధుమేహానికి చెక్‌

11-11-2017

మితాహారంతో మధుమేహానికి చెక్‌

తక్కువ కేలరీలునన ఆహారం తీసుకుంటే టైప్‌-2 మధుమేహానికి చెక్‌ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చికిత్స తీసుకుంటూనే సాధారణంగా తీసుకునే ఆహారంలో పావు వంతు మాత్రమే తినాలని, దాంతో ఊహించిన దానికంటే వేగంగా మధుమేహాన్ని తగ్గించుకోవచ్చని అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సూచించారు.