ట్రంప్‌తో వియత్నాం అధ్యక్షుడు భేటీ

ట్రంప్‌తో వియత్నాం అధ్యక్షుడు భేటీ

11-11-2017

ట్రంప్‌తో వియత్నాం అధ్యక్షుడు భేటీ

వియత్నాంలోని దనాంగ్‌ లో జరిగిన ఏపీఈసీ ఆర్థిక సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వియత్నాం అధ్యక్షుడు త్రాన్‌ దాయ్‌ క్వాంగ్‌ ఆయనతో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఆంశాలు, అంతర్జాతీయ అంశాలపై ఇరువురి మద్య చర్చ జరిగింది.