సెరెనా- ఒహానియన్‌ పెళ్లి సందడి

సెరెనా- ఒహానియన్‌ పెళ్లి సందడి

18-11-2017

సెరెనా- ఒహానియన్‌ పెళ్లి సందడి

ప్రియుడు మిలియనీర్‌ అలెక్సిస్‌ ఒహానియన్‌ తో నల్లకలువ, టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. న్యూ ఓర్లాండోలోని మెరిల్‌ రెస్టారెంట్‌ లో సెరెనా-ఒహానియన్‌ లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సెప్టెంబర్‌ నెలలో పాపకు జన్మనిచ్చిన సెరెనా, నవంబర్‌లో వివాహం చేసుకోవడం విశేషం.