ఇవాంకా స్వాగతానికి ఎవరూ వద్దు : అమెరికా

ఇవాంకా స్వాగతానికి ఎవరూ వద్దు : అమెరికా

21-11-2017

ఇవాంకా స్వాగతానికి ఎవరూ వద్దు : అమెరికా

హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెష్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో ఈ నెల 28న జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు వస్తున్న ఇవాంకా అమెరికా అధ్యక్షుని సలహాదారు హోదాలో ఉన్నందున అత్యంత ప్రముఖురాలిగా స్వాగతం పలికేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. అయితే తనకు స్వాగతం చెప్పేందుకు ఎవరూ అవసరం లేదని ఇవాంకా సూచించారు.