దాల్చిన చెక్కతో బరువు తగ్గొచు!

దాల్చిన చెక్కతో బరువు తగ్గొచు!

23-11-2017

దాల్చిన చెక్కతో బరువు తగ్గొచు!

దాల్చిన చెక్క శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. బరువును తగ్గిస్తుంది అని అంటున్నారు అమెరికాలోని మిచిగాన్‌ వర్సిటీకి చెందిన పరిశోధకులు. బరువుతోపాటు రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడానికి దాల్చిన చెక్క ఉపయోగపడుతుందని ఎలుకలపై తాము జరిపిన పరిశోధన ద్వారా రుజువైందని అన్నారు. దాల్చిన చెక్కను తీసుకునే వారి శరీరంలో జీవక్రియ మెరుగుపడుతుందని, కొవ్వు కణాలు కరుగుతాయని చెప్పారు.