భవిష్యత్తును తెలుసుకొనే రోబోలు!

భవిష్యత్తును తెలుసుకొనే రోబోలు!

06-12-2017

భవిష్యత్తును తెలుసుకొనే రోబోలు!

మరు క్షణం ఏం జరుగుతుందో తెలుసుకోవడం మనకు అసాధ్యం. కానీ, రోబోలు తమ భవిష్యత్తును తెలుసుకొనేలా శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో చేయబోయే పనులు రోబోలు ముందే తెలుసుకొనేలా విజువల్‌ ఫోర్‌సైట్‌ అనే సాంకేతికతను అభివృద్ధి చేశామని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్‌ బెర్కెలే పరిశోధకులు తెలిపారు. అయితే, కొన్ని సెకన్ల ముందు మాత్రమే అవి భవిష్యత్తును తెలుసుకుంటాయని వివరించారు.