'తెలుగు టైమ్స్' ప్రత్యేక సంచిక ను ఆవిష్కరించిన ఎంపీ కవిత

'తెలుగు టైమ్స్' ప్రత్యేక సంచిక ను ఆవిష్కరించిన ఎంపీ కవిత

16-12-2017

'తెలుగు టైమ్స్' ప్రత్యేక సంచిక ను ఆవిష్కరించిన ఎంపీ కవిత

ప్రపంచ తెలుగు మహా సభల మొదటి రోజు ఉదయం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం లో బిరుదూరాజు రామరాజు ప్రాంగణం లో ఎంపీ కవిత తెలుగు టైమ్స్ ప్రత్యేక సంచిక ను ఆవిష్కరించారు. మొదటి కాపీ ని శ్రీ SV సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ గారికి ఇచ్చారు. తెలుగు టైమ్స్ ని అభినందించారు.