ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వేమూరు రవికుమార్ విరాళం

ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వేమూరు రవికుమార్ విరాళం

30-12-2017

ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వేమూరు రవికుమార్ విరాళం

తెనాలిలోని ఐతానగర్‌లోని నన్నపనేని సీతారామయ్య-సరస్వతమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని భవంతులు, మూత్రశాలల అభివృద్ధికి, నిర్మాణానికి ఏపీ ఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు డా.వేమూరు రవికుమార్‌ రూ.60లక్షలు విరాళమిచ్చారు. వీటిని తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి రవికుమార్‌ ప్రారంభించారు.

Click here for Event Gallery