అమెరికాకు పాక్‌ రాం రాం

అమెరికాకు పాక్‌ రాం రాం

11-01-2018

అమెరికాకు పాక్‌ రాం రాం

అమెరికాకు సైనిక, ఇంటెలిజెన్స్‌ సహకారాలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు పాకిస్థాన్‌ ప్రకటించింది. అమెరికా తమకు సైనిక సహకారాన్ని  నిలిపివేయడం ఏమంత ప్రాముఖ్యమైన విషయం కాదని పాక్‌ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిర్‌ ఖాన్‌ తెలిపారు.