దావోస్ లో భారత్ ప్రచారమే ఎక్కువ...

దావోస్ లో భారత్ ప్రచారమే ఎక్కువ...

23-01-2018

దావోస్ లో భారత్ ప్రచారమే ఎక్కువ...

దావోస్లో జరుగుతున్న వరల్డ్ఎకనమిక్ఫోరమ్వార్షిక సమావేశాల సందర్భంగా దావోస్నగరంలో ఇప్పుడు ఎటు చూసినా భారత ప్రభుత్వం లేదా దేశీయ సంస్థలు ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులే దర్శనమిస్తున్నాయని చెబుతున్నారుదావోస్లోని రోడ్డుకెళ్లినా మన దేశ ప్రభుత్వ, ప్రైవేట్రంగానికి చెందిన విశ్రాంతి గది (లాంజ్‌) ఒక్కటైనా కన్పిస్తోందట. భారత సర్కారుతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ అధికారుల కోసం అక్కడ ప్రత్యేకంగా లాంజ్లు ఏర్పాటు చేశాయి. ఇక లాంజ్ల్లో భారత్వంటకాలనూ అందుబాటులోకి తెచ్చారు. చాయ్నుంచి పకోడీల వరకు.. దోశ నుంచి వడా పావ్వరకు విక్రయిస్తున్నారట. సోమవారం ప్రారంభమై డబ్ల్యుఈఫ్‌ 48 వార్షిక సమవేశాలు శుక్రవారం ముగియనున్నాయి.