బే ఏరియాలో నారా లోకేష్ కు ఘన స్వాగతం

బే ఏరియాలో నారా లోకేష్ కు ఘన స్వాగతం

28-01-2018

బే ఏరియాలో నారా లోకేష్ కు ఘన స్వాగతం

అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ జనవరి 28వ తేదీన బే ఏరియా వచ్చినప్పుడు ఆయనకు ఘనస్వాగతం లభించింది. శాన్‌హోసె ఎయిర్‌పోర్ట్‌లో  అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎన్నారై టీడిపి అభిమానులు వెంకట్‌ కోగంటి, రజనీకాంత్‌ కాకర్ల, రామ్‌ తోట, వెంకట్‌ కొల్లా, శ్రీకాంత్‌ దొడ్డపనేని, హితేష్‌ మండువతోపాటు తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు కూడా ఆయనకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.

Click here for Photogallery