ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సియాటిల్ పర్యటన సమయంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు సతీశ్ వేమన కలిశారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో తానా తరఫున తమ వంతు బాధ్యతను నిర్వహిస్తామని ఈ సందర్భంగా సతీష్ చెప్పారు. సిలికాన్ ఆంధ్రా విశ్వవిద్యాలయ ప్రథమ వార్షికోత్సవంలో లోకేశ్ పాల్గొన్నారు.