యార్లగడ్డను సన్మానించిన బోస్టన్ ఎన్నారైలు

యార్లగడ్డను సన్మానించిన బోస్టన్ ఎన్నారైలు

14-02-2018

యార్లగడ్డను సన్మానించిన బోస్టన్ ఎన్నారైలు

బోస్టన్‌లో గ్రేటర్‌ బోస్టన్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఎన్నారైలు మాజీ రాజ్యసభ సభ్యులు, కేంద్రీయ హిందీ సమితి అధ్యక్షులు, పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను  ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్‌ పాలకమండలి సభ్యులు శశి కాంత్‌ వల్లిపల్లి, శ్రీనివాస్‌ కొల్లిపర, శ్రీనివాస్‌ బచ్చు, మణిమాల చెలుపాది, సీతారాం అమరవాది, మూర్తి కన్నెగంటి, రామకష్ణ పెనుమర్తి, శంకర్‌ మగపు, పద్మ పరకాల, చంద్ర తాళ్ళూరి మరియు తదితర కమిటి సభ్యులు పాలుపంచుకున్నారు.

Click here for Photogallery