పాక్ కు 2160 కోట్ల సాయం : అమెరికా

పాక్ కు 2160 కోట్ల సాయం : అమెరికా

14-02-2018

పాక్ కు 2160 కోట్ల సాయం : అమెరికా

పాకిస్థాన్‌కు 33.6 మిలియన్ల డాలర్ల (రూ.2,160 కోట్ల) సాయం అందించాలని అమెరికా నిర్ణయించింది. ఇందులో 25.6 కోట్ల డాలర్లు పౌర, ఎనిమిది కోట్ల డాలర్లు మిలిటరీ సాయం కింద అందజేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పాకిస్థాన్‌ తన భూభాగంపై ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తేనే రక్షణ సాయం అందుతుందని అమెరికా షరతు విధించింది. వచ్చే ఏడాది అక్టోబర్‌ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం కోసం 4 లక్షల కోట్ల డాలర్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌లో భాగంగా పాకిస్థాన్‌కు ఈ సాయం అందుతుంది.