డెన్మార్క్ లో సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు

డెన్మార్క్ లో సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు

19-02-2018

డెన్మార్క్ లో సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు

తెరాస డెన్మార్క్ శాఖ ఆదర్వ్యం లో కార్యవర్గ సభ్యుల పిల్లలతో కేక్ కట్ చేపించి కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు శ్యామ్ బాబు ఆకుల మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.పక్క దేశాలైన ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, పోలాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెథర్లాండ్ లలో వేడుకలు జరగడం అందంగా ఉంది అన్నారు.