బే ఏరియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
Sailaja Reddy Alluddu

బే ఏరియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

19-02-2018

బే ఏరియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

బే ఏరియాలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను వైభవంగా జరిపారు. ఈ వేడుకల్లో బే ఏరియాలోని టీఆర్‌ఎస్‌ అభిమానులు, కేసీఆర్‌ అభిమానులు  పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం నెంబర్‌వన్‌ స్థానంలో నిలుస్తుందని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చేందుకు కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ వేడుకకు అభిలాష్‌ రంగినేని తదితరులు హాజరయ్యారు.