అమెరికాకు దీటుగా బదులిస్తాం

అమెరికాకు దీటుగా బదులిస్తాం

18-04-2017

అమెరికాకు దీటుగా బదులిస్తాం

అమెరికా సైన్యం ఏ తరహా దాడులు చేపట్టినా  తాము దీటుగా బదులిస్తామని ఉత్తర కొరియా ఉద్ఘాటించింది. క్షిపణి, అణు దాడులకు వెనుకాడబోమని హెచ్చరించింది. మరో అణు పరీక్ష చేపట్టడం ద్వారా మా సహనాన్ని పరీక్షించకండి అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఉత్తర కొరియాను హెచ్చరించిన నేపథ్యంలో, ఐరాసలో ఉత్తర కొరియా సహాయ రాయబారి కిమ్‌ ఇన్‌ ర్యాంగ్‌ ఈ మేరకు ప్రకటన చేశారు.