ఏప్రిల్ 7న జిడబ్ల్యుటిసిఎస్ ఉగాది వేడుకలు

ఏప్రిల్ 7న జిడబ్ల్యుటిసిఎస్ ఉగాది వేడుకలు

20-03-2018

ఏప్రిల్ 7న జిడబ్ల్యుటిసిఎస్ ఉగాది వేడుకలు

బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం (జిడబ్ల్యుటిసిఎస్‌) ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 7వ తేదీన స్టోన్‌ బ్రిడ్జ్‌ హైస్కూల్‌లో ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యనారాయణరావు మన్నె తెలిపారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వంటివాటితోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.