టెన్నెస్సీ తెలుగు సమితి ఉగాది వేడుకలు 7న

టెన్నెస్సీ తెలుగు సమితి ఉగాది వేడుకలు 7న

28-03-2018

టెన్నెస్సీ తెలుగు సమితి ఉగాది వేడుకలు 7న

టెన్నెస్సీలోని తెలుగువాళ్ళకోసం ఏర్పడిన టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 7వ తేదీన విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను వైభవంగా జరపనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఏప్రిల్‌ 7న నాష్విల్‌ లోని ఫాదర్‌ ర్యాన్‌ ఆడిటోరియంలో జరిగే ఈ ఉగాది సంబరాలకు ప్రముఖ గాయని సునీత హాజరవుతున్నారు. సూపర్‌ సింగర్‌ ఫేమ్‌ గాయకులు దినకర్‌ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ దీపక్‌ రెడ్డి గారు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారని అసోసియేషన్‌ నిర్వాహకులు తెలిపారు.