14న టిఎఎస్ సి ఉగాది సంబరాలు

14న టిఎఎస్ సి ఉగాది సంబరాలు

29-03-2018

14న టిఎఎస్ సి ఉగాది సంబరాలు

 ఏప్రిల్‌ 14 శనివారం సాయంత్రం 5:30 గంటల నుండి స్థానిక వాలి ఉన్నత పాఠశాలలో దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం వారు నిర్వహిస్తున్న ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గీతామాధురి ఉర్రుతలూగించే పాటలు, శివా రెడ్డి కామెడీ, తీన్మార్‌ మంగ్లి జానపద గీతాలు, సంప్రదాయ కోలాటం, ఉగాది కవితలు, రాఫుల్‌ బహుమతులు, ప్రపంచ డోలు న త్యం మరియు స్థానిక సాంస్క తిక కార్యక్రమాలు లాంటి ప్రత్యేకతలు ఈ వేడుకల్లో చోటు చేసుకోనున్నాయి.