సీఎం దీక్షకు మద్దతుగా సామూహిక దీక్షలు

సీఎం దీక్షకు మద్దతుగా సామూహిక దీక్షలు

16-04-2018

సీఎం దీక్షకు మద్దతుగా సామూహిక దీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 20న చేపట్టనున్న నిరసన దీక్షకు మద్దతుగా 175 నియోజకవర్గాల్లో సామూహిక దీక్షలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నియోజకవర్గ దీక్షల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌ లు పాల్గొనున్నారు. 13 జిల్లాలో 13 మంది మంత్రులు దీక్షల్లో పాల్గొని మిగిలిన మంత్రులు రాజధానిలో ముఖ్యమంత్రి దీక్షలో పాల్గొనున్నారు.