టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తొలగింపు

టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తొలగింపు

16-05-2018

టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తొలగింపు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను అధికారులు తొలగించారు. 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలని పాలకమండలిలో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ కొత్త పాలకమండలి తన మొట్టమొదటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా పదవీ విరమణ చేయాల్సి వస్తుంది. ఆయనతో పాటు అర్చకులు నరసింహదీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణదీక్షితులు కూడా పదవీ విరమణ చేస్తారు.