గిన్నిస్ రికార్డుల్లోకి అయోధ్య దీపోత్సవం

గిన్నిస్ రికార్డుల్లోకి అయోధ్య దీపోత్సవం

08-11-2018

గిన్నిస్ రికార్డుల్లోకి అయోధ్య దీపోత్సవం

దీపావళి వెలుగుల నడుమ అయోధ్య నగరం ప్రపంచ రికార్డు కు వేదికైంది. ఇక్కడి సరయూ తీరంలో మూడు లక్షలకుపైగా దీపాలు వెలగించడంతో గిన్నిస్‌ రికార్డులో చోటుదక్కింది. దీపోత్సవ్‌ వేడుకల సందర్భంగా ఈ రికార్డు నమోదైనట్లు గిన్నిస్‌ వరల్డ్‌  రికార్డ్స్‌ అధికారి రిషినాథ్‌ వివరించారు. ఐదు నిమిషాల్లోనే 3,01,152 దీపాలు వెలిగించి అయోధ్యపురి వాసులు ఈ రికార్డు సృష్టించారు అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడి సతీమణి కిమ్‌ జాంగ్‌ సూక్‌ సమక్షంలో రిషినాథ్‌ ప్రకటించారు.